Monday, December 23, 2024

మోబిల్ మొదటి మోటోజిపి వేడుకలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ExxonMobil ఇనాగ్యురల్ MotoGP™ భారత్‌కు టర్బో పవరింగ్ అందిస్తుంది, బుద్ద ఇంటర్నేషనల్ సర్క్యూట్ 2023 గ్రాంజ్ పిక్స్ ఇండియాను సెప్టెంబర్ 22 నుండి 24 వరకు జరుపుతుంది, వీరు రెడ్ బుల్ కెటిఎం ఫాక్టరీ రేసింగ్ టీమ్‌తో అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని ఏర్పరచింది. ఎక్సాన్ మోబిల్, రెడ్ బుల్ కెటిఎం ఫాక్టరీ రేసింగ్ టీమ్ వారి అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని ఇద్దరు అడ్రినలిన్ పంపింగ్ రైడర్స్ – ఆస్ట్రేలియన్ జాక్ మిల్లర్ ఇంకా సౌత్ ఆఫ్రికన్ బ్రాడ్ బిండర్‌లకు మద్ధతు ఇస్తూ సెలబ్రేట్ చేస్తున్నది, వారికి గెలవటం అన్నది వెన్నతో పెట్టిన విద్య, అంతర్జాతీయ సర్క్యూట్లలో వారి ప్రతిభా పాటవాలను ప్రదర్శించాక వీరు ఇరువురూ వారి కెటిఎం RC16 బైకుల పూర్తిస్తాయి సామర్థ్యాలను చూపించబోతున్నారు.

ఈ ఇద్దరు రైడర్లు వారి గ్రాండ్ పిక్స్ బైకులతో అలాగే మోబిల్TM వారు అందించిన విశ్వాసంతో మరింత సమర్థవంతంగా వారి శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తారు. జేపే గ్రీన్స్‌లో ఇటీవల జరిగిన మోబిల్ కార్యక్రమంలో వారు వారి ఉత్తేజాన్ని అభిమానులతో పంచుకున్నారు, అందులో జాక్ మిల్లర్ మోబిల్ సూపర్ మోటో™10W-30 ని లాంచ్ చేసారు. ద మోబిల్ సూపర్ మోటో 10W-30 మంచి వేర్ రక్షణ, సుదీర్ఘ ఇంజన్ జీవనం, అలాగే మంచి పెట్రోల్ అర్థికాలను కలిగి ఉంది, రోజువారీ విజేతలు అలాగే మోబిల్ విశ్వాసపాత్రులు అందరూ రోజువారీ జీవనంలో కోరుకొనే అంశాలు ఇవి. అంతేకాక మోబిల్ సూపర్ మోటో 10W-30 ప్రస్తుతం రెడ్ బుల్ కెటిఎం ఫాక్టరీ రేసింగ్ టీమ్ లోగోను వారి లేబుల్ మీద ప్రదర్శిస్తుంది. మోబిల్ బ్రాండ్స్ అన్నవి బైక్స్, రైడర్ ఓవరాల్స్, గ్యారేజీ ఇంకా టీమ్ కిట్ అన్నింటి మీద చక్కగా కనిపించేలా ప్రదర్శించబడతాయి.

విపిన్ రానా, సిఇఓ – ఎక్సాన్ మోబిల్ లూబ్రికెంట్స్ ఇండియా మాట్లాడుతూ.. “మోటార్ స్పోర్ట్స్ లోకంలో మేము రెడ్ బుల్ కుటుంబంతో కలిసి మా ఉనికిని వ్యాప్తి చేస్తున్నాము. ఒరాకిల్ రెడ్ బుల్ రేసింగ్ టీమ్‌తో ఫార్ములా1లో మా సఫల భాగస్వామ్యానికి అదనంగా మేము రెడ్ బుల్ కెటిఎం రేసింగ్ టీముతో బహు వర్ష ఒప్పందం ద్వారా మేము మోటోజిపి లోకి ప్రవేశించాము. మా కటింగ్ ఎడ్జ్ మోబిల్ లూబ్రికెంట్‌లు అలాగే ఇంధనాల ద్వారా కెటిఎం ప్రదర్శనను మెరుగుపరుస్తూ ఆ బృంద విజయంలో మేము కూడా ప్రధాన పాత్ర పోషించగలమని ఆశిస్తున్నాను. రేసింగ్ అన్నది మోబిల్‌కు తుది పరీక్షగా నిలిచి మా మోటార్ సైకిల్ లూబ్రికెంట్ సాంకేతికతను మెరుగుపరచటమే కాక బైక్ ఉత్సాహవంతులు అందరికీ విశ్వాసాన్ని నమ్మికను అందిస్తుంది” ఇలా ఇన్నారు.

“ఈ భాగం పలు కారణాల వలన మాకు అతి ముఖ్యం” అని పిట్ బేరర్, KTM మోటార్‌స్పోర్ట్స్ డైరెక్టర్ అన్నారు. ExxonMobil అనేది మోటార్ స్పోర్ట్స్ ఇంకా పరిశ్రమలో అది ప్రధానమైన పేరు సంస్త, రేసింగ్‌లో కూడా వీరి పేరు మారుమోగుతుంది, వారి ప్రీమియం లూబ్రికెంట్లను మేము మా రెడ్ బుల్ కెటిఎం RC16 నందు నమ్మకంగా ఉపయోగించవచ్చు. మా ఆలోచనలు వారితో కలుస్తుంటాయి, టాప్ లెవల్ ఇంకా అత్యుత్తమ ప్రదర్శనలను ఆశిస్తాము, అవి మా భవిష్యత్ లక్ష్యాలను దరి చేరేలా చేస్తుంటాయి, మేము భవిష్యత్తులో MotoGP సస్టైనబులిటీ ఇంకా రేస్ ఇంధనాలలో భాగస్వామ్యం అయ్యేలా చేస్తాయి. MotoGP పోటీలో మోబిల్ లూబ్రికెంట్లను ప్రదర్శించటానికి మేము అత్యుత్సాహంగా ఉన్నాము.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News