Tuesday, December 24, 2024

మణిపుర్ లో ఆగని హింసాత్మక ఘటనలు!

- Advertisement -
- Advertisement -

ఇంఫాల్: మణిపుర్ లో శనివారం తాజాగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆ రాష్ట్రంలో రెండు రోజుల కోసం మొబైల్, ఇంటర్నెట్ సర్వీసులను సస్పెండ్ చేశారు. మణిపుర్ రాష్ట్ర అధికారులు పరిస్థితిని సమీక్షించాక ఈ సర్వీసులను రద్దు చేశారు. ఇంఫాల్ పశ్చిమం, ఇంఫాల్ తూర్పు, కాక్చింగ్, బిష్ణుపుర్, థౌబల్, చురాచంద్ పుర్, ఖంగాపోక్పి లలో శాంతిభద్రతల పరిస్థితి బాగాలేనందున మొబైల్, ఇంటర్నెట్ సేవలను రెండు రోజుల కోసం సస్పెండ్ చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News