Tuesday, April 1, 2025

మాక్ అసెంబ్లీకి హాజరైన సిఎం రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బాలల దినోత్సవం సందర్భంగా ఎన్ సిఈఆర్ టి(NCERT) లో  నిర్వహించిన విద్యార్థుల మాక్ అసెంబ్లీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీక్షించారు. అంతేకాక విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు అధికార, ప్రతిపక్ష పాత్రలను చక్కగా పోషించారని  ప్రశంసించారు.

ప్రతి పేదవాడు చదువుకునేలా విద్యావిప్లవాన్ని తెచ్చింది పండిత్ జవహర్ లాల్ నెహ్రూ అని గుర్తు చేశారు. రాజీవ్ గాంధీ కృషి వల్లే యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు వచ్చిందని అన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో యువతరం ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News