Saturday, December 21, 2024

ఇండియా గేటు ముందు టవల్ ధరించి డ్యాన్స్ చేసిన మోడల్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మోడల్ సన్నతి మిత్రా టవల్ ధరించి ఇండియా గేట్ ముందు డ్యాన్స్ చేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  దిల్‌వాలే దులియానా లీ జయేంగా అనే బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేసింది. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ లో వీడియో అప్‌లోడ్ చేయడంతో వైరల్‌గా మారింది. అంతర్జాతీయ పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు అనే క్యాప్షన్ ఇచ్చింది. దైర్యం, దయతో ఇతరులను స్ఫూర్తిగా నిలవడంతో మోటివేట్ చేయాలన్నారు. ఈ వీడియోపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ వీడియో ఆశ్లీలత ఉందని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో అప్‌లోడ్ చేసిన గంటలోనే రెండు లక్షల మంది వీక్షించారు.

 

https://www.instagram.com/sannati__/?utm_source=ig_embed&ig_rid=70bf8ec9-01d7-4dee-80f9-a1821ff43f6e

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News