Tuesday, December 24, 2024

శివనగర్‌లోని మెట్ల బావి ఆధునీకరణ

- Advertisement -
- Advertisement -

ఖిలా వరంగల్: గ్రేటర్ వరంగల్ పరిధిలోని 34వ వార్డు శివనగర్‌లో గల చారిత్రక నేపథ్యం గల మెట్ల బావి ఆధునీకరణ పనుల నిమిత్తం మంగళవారం నగర మేయర్ గుండు సుధారాణి, జీడబ్లూఎంసీ కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషాతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పరిశీలించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పోరేటర్ దిడ్డి కుమారస్వామి, ఎస్‌ఈ కృష్ణారావు, ది రెయిన్ వాటర్ ప్రాజెక్టు వ్యవస్థాపకురాలు కల్పన రమేశ్, ప్రాజెక్టు మేనేజర్ వెంకటేశ్, కన్సల్టెంట్ ఆర్కిటెక్ వాత్సల్య, ఈఈ శ్రీనివాస్, డీఈ రవికిరణ్, తహసీల్దారు నాగేశ్వర్‌రావు, ఏఈ హబీబ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News