Tuesday, March 4, 2025

ఆధిక్యంలో మోడీ, రాహుల్

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: లోక సభ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ జరుగుతోంది. వారణాసిలో పిఎం నరేంద్ర మోడీ, కేరళలోని వయనాడ్‌లో రాహుల్ గాంధీ, గాంధీనగర్‌లో అమిత్ షా, మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో నితిన్ గడ్కరీ, హమీర్‌పూర్‌లో అనురాగ్ ఠాకూర్, తిరువనంతపురంలో కాంగ్రెస్ లీడర్ శశిథరూర్, విధిశాలో మధ్య ప్రదేశ్ మాజీ సిఎం శివరాజ్ సింగ్ చౌహాన్, కర్నాటకలోని మాండ్యలో మాజీ సిఎం కుమార స్వామి, మహారాష్ట్రాలోని బారామతిలో సుప్రియా సూలే, యుపిలోని మైన్‌పూరిలో అఖిలేష్ సతీమణి డింపు యాదవ్ ఆధిక్యంలో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News