Friday, April 4, 2025

మోడీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది: ఖర్గే

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇప్పుడు ఐదో సారి తాను పోటీలో ఉన్నానని కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థి మల్లికార్జున ఖర్గే తెలిపారు. ప్రచారం నిమిత్తం మల్లికార్జున ఖర్గే తెలంగాణ కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. చాలా మంది సీనియర్లు తనకు మద్దతు ప్రకటించారని తెలిపారు. మోడీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి దానిపై జిఎస్‌టి విధించి పిఎం మోడీ దేశాన్ని నాశనం చేశారని మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News