- Advertisement -
ఢిల్లీ: కేంద్రం బిసి రిజర్వేషన్లను పెంచడం లేదని రాజ్యసభ ఎంపి ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆర్ కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు. బిసిల సంక్షేమానికి కేంద్రం చర్యలు తీసుకోవడంలేదని, పార్లమెంటులో బిసి బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. బిసిలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాలని, జనాభా ప్రాతిపదికన బిసిలకు దక్కాల్సిన వాటా దక్కాలని ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. బిసి హక్కులపై పార్టీల కతీతంగా అందరూ కేంద్రంపై ఒత్తిడి తీసుకరావాలని పిలుపునిచ్చారు.
Also Read: పుజారా ఔట్… యశస్వి జైస్వాల్ ఇన్
- Advertisement -