Monday, December 23, 2024

మహిళ, శిశు సంక్షేమానికి కెసిఆర్ పెద్ద పీట: సత్యవతి

- Advertisement -
- Advertisement -

 

Assistance to fire victims in Mulugu district: Minister satyavathi

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి మరింత అండగా నిలవాలని మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు.  హైదరాబాద్ తాజ్ డెక్కన్ లో సబ్ జోనల్ సమావేశానికి మంత్రి సత్యవతి రాథోడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళ, శిశు, సంక్షేమానికి సిఎం కెసిఆర్ పెద్ద పీట వేశారని ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News