Sunday, December 22, 2024

జంతర్‌మంతర్ వద్ద ‘మోడీ హఠావో, దేశ్ బచావో’ ర్యాలీ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: 2024లో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ‘మోడీ హఠావో, దేశ్ బచావో’  ర్యాలీని గురువారం చేపట్టింది. అంతేకాక పోస్టర్లను కూడా ప్రచారాస్త్రంలో భాగంగా ఉపయోగించారు.  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిలుపు మేరకు ఈ ర్యాలీని నిర్వహిస్తున్నారు. దీనికి పంజాబ్ ముఖ్యమంత్రి భగ్వంత్ మాన్ కూడా హాజరయ్యారు. ‘బిజెపి జాతీయ సంపదను అమ్మేసింది’ అని మాన్ తన ప్రసంగంలో తెలిపారు. దేశప్రజలంతా కేజ్రీవాల్‌ను ప్రేమిస్తారని పేర్కొన్నారు. మేము భగత్‌సింగ్ వారసులమని ఆయన ఈ సందర్భంగా అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News