Sunday, December 22, 2024

భారత్ ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం: ప్రధాని మోడీ

- Advertisement -
- Advertisement -

గుజరాత్‌: భారత్ ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చాడమే తమ లక్ష్యమని ప్రధాని మోడీ చెప్పారు. సోమవారం గ్లోబల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్‌ సదస్సును మోదీ ప్రారంభించారు. అనంతర ప్రసంగించిన ప్రధాని.. ఈ కార్యక్రమానికి హాజరైన దేశీయ, విదేశీ పెట్టుబడిదారులు సదస్సుకు హాజరైన దేశ, విదేశీ ప్రతినిధులకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సదస్సులో రెన్యువబుల్‌ ఎనర్జీపై సుదీర్ఘ చర్చలు జరుగుతాయన్నారు. 70 ఏళ్ల తర్వాత భారత ప్రజలు ప్రత్యేక తీర్పు ఇచ్చారని.. ఎంతో నమ్మకంతో మాకు మూడోసారి అధికారం అప్పగించారని అన్నారు. ఎస్సీ, ఎస్టీలు, వెనుబడిన వర్గాల శ్రేయస్సు కోసం పనిచేస్తామని తెలిపారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక 3 కోట్ల ఇళ్లు నిర్మిస్తున్నామని మోడీ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News