Friday, December 20, 2024

ఒలింపిక్స్ విజేతలకు దేశ ప్రజల జేజేలు: మోడీ

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: పారిస్ ఒలింపిక్స్ తో భారత క్రీడారంగంలో మార్పులు వస్తాయని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఒలింపిక్స్ క్రీడాకారులతో ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమయ్యారు.  పతకాలు సాధించిన వారిని ప్రధాని మోడీ సత్కరించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడారు. ఒలింపిక్స్ విజేతలకు దేశ ప్రజలంతా జేజేలు పలుకుతున్నారని, క్రీడారంగానికి బడ్జెట్ లో ఏటా నిధులు పెంచుతున్నామని, భారత్ లో 2036లో ఒలింపిక్స్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని, భవిష్యత్తులో మరిన్ని ఒలింపిక్స్ పతకాలు సాధించాలని ప్రధాని మోడీ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News