Sunday, January 19, 2025

న్యూజీలాండ్ ప్రధానితో మోడీ భేటీ

- Advertisement -
- Advertisement -

పోర్టు మోర్స్‌బై :  ఇండియా , 14 పసిఫిక్ ఐలాండ్ దేశాల సదస్సు నేపథ్యంలో ప్రధాని మోడీ న్యూజీలాండ్ ప్రధాని క్రిస్ హిప్కిన్స్‌తో సోమవారం సమావేశం అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల విస్తృత్తిని విశ్లేషించారు. వాణిజ్య వ్యాపార దౌత్య సంబంధాలు మరింత పటిష్టం చేసుకోవాలని నేపథ్యంలో నిర్ణయించారు. ప్రధాని మోడీ ఆదివారం జపాన్ నుంచి పపూవా న్యూ గియానాకు వచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News