Wednesday, January 22, 2025

లతామంగేష్కర్ తొలి స్మారక అవార్డును స్వీకరించిన మోడీ

- Advertisement -
- Advertisement -

Modi receives Latamangeshkar first memorial award

 

ముంబై : దివంగత లతా దీననాధ్ మంగేష్కర్ తొలిస్మారక అవార్డును ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం నాడు ముంబైలో స్వీకరించారు. దేశానికి సమాజానికి నిస్వార్థ సేవలందించినందుకు గాను ప్రధానికి ఈ అవార్డును ప్రదానం చేశారు. 92 ఏళ్ల లెజెండ్రీ సింగర్ లతా మంగేష్కర్ స్మారకార్థం ఈ అవార్డును ఏర్పాటు చేశారు. లతామంగేష్కర్ ఈ ఏడాది ప్రారంభంలో అస్వస్థతతో కన్నుమూశారు. మోడీ ఈ సందర్భంగా లతామంగేష్కర్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. లతాదీదీ నాకు పెద్దక్క వంటిది. ఆమె సరస్వతీ దేవికి ప్రతిరూపం. సంగీతం దేశభక్తిని ప్రబోధిస్తుంది. లతా స్వరంలో దేశభక్తి పరవళ్లు తొక్కేదని ప్రధాని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News