Monday, February 3, 2025

ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌కు రానున్న మోడీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌కు రానున్నారు. సాయంత్రం 5 గంటలకు బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు మోడీ రానున్నారు. సాయంత్రం 5.25 నిమిషాలకు మోడీ ఎల్‌బి స్టేడియానికి చేరుకోనున్నారు. ఎల్‌బి స్టేడియంలో బిసిల ఆత్మగౌరవ సభ జరగనుంది. బిసిల ఆత్మగౌరవ సభలో మోడీ పాల్గొననున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిసిలకు అత్యధిక సీట్లు కేటాయిస్తామని బిజెపి నాయకులు చెప్పిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News