Wednesday, December 25, 2024

మోడీ హిట్లర్ బాటలో నడిస్తే….

- Advertisement -
- Advertisement -

 

Subdh Kant Sahay

న్యూఢిల్లీ: ‘ప్రధాని మోడీ కనుక నియంత హిట్లర్ దారిలో వెళితే… హిట్లర్ చచ్చినట్లే చస్తాడు’ అని కాంగ్రెస్ నాయకుడు సుబోధ్ కాంత్ సహాయ్ అన్నారు. ఆయన ఈడి, అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహిస్తున్న ‘సత్యాగ్రహ్’ నిరసన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ విషయం చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News