Wednesday, January 22, 2025

అర్జున అవార్డు అందుకున్న మ‌హ్మ‌ద్ ష‌మీ..

- Advertisement -
- Advertisement -

భార‌త సీనియ‌ర్ పేస‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ ప్ర‌తిష్థాత్మ‌క అర్జున అవార్డు అందుకున్నారు. న్యూఢిల్లీలో మంగ‌ళ‌వారం జరిగిన జాతీయ క్రీడా అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా షమీ.. రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్ము చేతుల మీదుగా అర్జున అవార్డును అందుకున్నాడు. ఇక, ఆసియా క్రీడ‌ల్లో ప‌సిడి ప‌త‌కంతో మెరిసిన తెలంగాణ షూట‌ర్ ఇషా సింగ్ కూడా అర్డున అవార్డు అందుకుంది.

ఇటీవల క్రీడా రంగంలో అత్యున్నత ప్రతిభ కనబర్చిన 65మంది క్రీడాకారులను అర్జున అవార్డుకు ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News