- Advertisement -
టీమిండియా పేసర్ మహ్మద్ షమీకి దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే గాయం కారణంగా కొంతకాలం జట్టుకు దూరంమైన షమీ.. మళ్లీ జనవరిలో టీమిండియాతో జతకట్టాడు. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో, ప్రస్తుతం ఐపిఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఆడుతున్నాడు. అయితే షమీ మరోసారి వార్తల్లో నిలిచారు. అందుకు కారణం ఆయన సోదరి షబీమచ ఆమె భర్త ఇద్దరి పేర్లు ఉపాధిహామీ పథకంలో వీళ్ల పేర్లు ఉండటమే. 2021 నుంచి 2024 వరకూ డబ్బులు తీసుకున్నాయి. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా చెపిందా? లేక ఎవరైనా వీళ్లు పేరు చెప్ప వసూళ్లు చేస్తున్నారా? అనే విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ లేదు.
- Advertisement -