Thursday, December 26, 2024

కౌంటీ క్రికెట్‌లో ఆడనున్న సిరాజ్..

- Advertisement -
- Advertisement -

Mahmmad Siraj to play in County Cricket

భారత యువ స్పీడ్‌స్టర్, హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ ఇంగ్లండ్ కౌంటీ టీమ్ వార్విక్‌షైర్ తరఫున బరిలోకి దిగనున్నాడు. జింబాబ్వేతో సిరీస్ ముగిసిన వెంటనే సిరాజ్ కౌంటీ క్రికెట్‌లో పాల్గొంటాడు. ఈ విషయాన్ని వార్విక్‌షైర్ యాజమాన్యం గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. సోమర్‌సెట్‌తో జరిగే మ్యాచ్‌లో సిరాజ్ బరిలోకి దిగుతాడని వారు వెల్లడించారు. ఇక ఈ సీజన్‌లో ఇంగ్లండ్ కౌంటీకి ప్రాతినిథ్యం వహిస్తున్న ఆరో భారత క్రికెటర్‌గా సిరాజ్ నిలిచాడు.

Mahmmad Siraj to play in County Cricket

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News