Monday, December 23, 2024

తిరుపతి కోర్టుకు హాజరైన మోహన్ బాబు, విష్ణు, మనోజ్

- Advertisement -
- Advertisement -

అమరావతి: తిరుపతి కోర్టుకు సినీ నటుడు మోహన్ బాబు, మనోజ్, విష్ణు హాజరయ్యారు. 2019 సంవత్సరంలో మోహన్ బాబు ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఫీజు రీయంబర్స్ మెంట్ పై ర్యాలీ నిర్వహించారు. చంద్రగిరి పోలీస్టేషన్ లో కేసు నమోదు చేశారు. నాలుగో అదనపు జడ్జి ముందు హాజరయ్యారు. సెప్టెంబర్ 20కి కేసు వాయిదా పడింది.

మోహన్‌బాబు వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. తాను బిజెపి మనిషినని కేంద్రంలో బిజెపి అధికారంలో ఉండాలని కోరుకునే వ్యక్తుల్లో తాను ఒకడినని మోహన్ బాబు వ్యాఖ్యలు చేశారు. తాను రియల్‌ హీరోనని,  విద్యార్థుల కోసం పోరాడితే అక్రమ కేసులు పెట్టారని మోహన్ బాబు మండిపడ్డారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News