Saturday, December 28, 2024

’12th మేన్’ ట్రైలర్ విడుదల..

- Advertisement -
- Advertisement -

Mohanlal's 12th Man Movie Trailer Released

మళయాల సూపర్ స్టార్ మోహన్‌లాల్ తాజాగా నటించిన మూవీ ’12th మేన్’. ‘దృశ్యం’ ఫేమ్ జీతు జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఆశీర్వాద్ సినిమాస్ బ్యానర్ పై ఆంటోనీ పెరుంబావూర్ నిర్మాణించారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ సినిమాలో ఉన్ని ముకుందన్, అనుశ్రీ, రాహుల్ మాధవ్, అదితీరవి, ప్రియాంకా నాయర్, అను మోహన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. థ్రిల్లర్ మూవీగా రూపొందించిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ లో మే 20న స్ట్రీమింగ్ కానుంది.

Mohanlal’s 12th Man Movie Trailer Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News