Friday, December 20, 2024

గంజాయి సేవించి ఆవుపై అత్యాచారం…. ఊపిరాడక చనిపోయింది

- Advertisement -
- Advertisement -

 

యానాం: ఆవు కాళ్లు కట్టేసి అత్యాచారం చేసిన సంఘటన యానాంలో జరిగింది. దీంతో ఆవుకు ఊపిరాడక మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పొగాకు ఈశ్వర్‌రావుకు కొబ్బరితోటలో ఆవుల మంద ఉంది. గుర్తు తెలియని వ్యక్తులు ఒక ఆవు నాలుగు కాళ్లను కట్టేశారు. మెడను కూడా కట్టేసి దానిపై అత్యాచారం చేశారు. ఆవుకు ఊపిరాడక పోవడంతో చనిపోయింది. ఈశ్వర్‌రావుకు కొబ్బరితోటకు వెళ్లిచూడగా ఆవు చనిపోయినట్టు గుర్తించారు. ఆవు పక్కన గంజాయి సేవించనట్టుగా ఆనవాళ్లు ఉండడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆవుపై అత్యాచారం జరిగిందని, ఊపిరాడక పోవడంతోనే మృతి చెందిందని పశు వైద్యాధికారులు తెలిపారు. జంతువులపై లైంగిక దాడికి పాల్పడడం చట్టరీత్యానేరమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News