Wednesday, January 22, 2025

తల్లీకొడుకుల డ్యాన్స్‌కు నెటిజన్ల ఫిదా (వీడియో హల్‌చల్‌)

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: నెట్టింట హల్‌చల్ చేస్తున్న ఈ వైరల్ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. షారూఖ్ ఖాన్, దీపికా పడుకొణె తాజా సెన్సేషనల్ హిట్ పఠాన్ చిత్రంలోని జూమే జో పఠాన్ పాటకు డ్యాన్స్ చేస్తున్న తల్లీకొడుకులను చూసి నెటిజన్లు షాకవుతున్నారు. టీనేజ్ కొడుకుతో సమానంగా డ్యాన్స్ చేసిన ఆ తల్లిని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. తన తల్లి మింకూతో కలసి డ్యాన్స్ చేసిన ఈ వీడియోను రిక్కీ పటేల్ అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. ఈ వీడియో చూస్తే మీరూ థ్రిల్ కాకమానరు.

 

 

View this post on Instagram

 

A post shared by Ricky Patel (@rickypatel642)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News