Saturday, April 5, 2025

ఇంగ్లాండ్ లో ‘మంకీపాక్స్ వైరస్’ నిర్ధారణ

- Advertisement -
- Advertisement -

Monkeypox virus

లండన్: ఎలుకలు వంటి వాటి నుంచి మనిషికి సంక్రమించే వ్యాధుల్లో మంకీపాక్స్ ఒకటి. నైజీరియాకు ఇటీవల ప్రయాణం చేసి వచ్చిన వ్యక్తికి ఇది సోకినట్టు ఇంగ్లాండ్ లో  నిర్ధారించారు. యూకె హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ ఇది అరుదుగా సోకే వ్యాధి అని తెలిపింది. మనుషుల నుంచి మనుషులకు ఇది అంత త్వరగా వ్యాపించే వ్యాధి కాదు. కానీ చికిత్స సమయంలో రోగిని వేరుగా ఉంచుతారు. ఈ  వ్యాధి ఉన్న రోగితో సన్నిహితంగా ఉండే వారికి కూడా ఇది సోకుతుంది. చిట్లిన చర్మం, కళ్లు, ముక్కు,నోరు,  శ్వాస ద్వారా కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. 2018 తర్వాత మంకీపాక్స్ ఇంగ్లాండ్ లో సోకడం ఇప్పుడే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News