Monday, December 23, 2024

పార్లమెంటు సమావేశాలు నిరవధిక వాయిదా

- Advertisement -
- Advertisement -

Monsoon session of ends four days ahead

న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ కంటే నాలుగు రోజుల ముందే ముగిశాయి. సభను నిరవధిక వాయిదా వేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సోమవారం ప్రకటించారు. గత 16రోజులపాటు జరిగిన సమావేశాల్లో ఏడు బిల్లులను ఆమోదించినట్లు స్పీకర్ తెలిపారు. రాజ్యసభ ఉప వెంకయ్యనాయుడు పదవీకాలం ఈనెల పూర్తవనుంది. ఆయన స్థానంలో ధన్‌కడ్ ఈ సమావేశాల్లో అధ్యక్షత వహిస్తారని అంతా కంటే ముందే ఇరుసభలు వాస్తవానికి పార్లమెంటు వర్షాకాల జులై 12వరకు ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News