Tuesday, April 8, 2025

మోరంచ వాగులో రెండు మృతదేహాలు గుర్తింపు

- Advertisement -
- Advertisement -

భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గల్లంతైన వారికోసం మోరంచ వాగు పరిసర ప్రాంతంలో డ్రోన్ కెమెరాతో పోలీసులు సెర్చ్ చేశారు. గొర్రె ఓదిరెడ్డి, గొర్రె వజ్రమ్మల మృతదేహంగా గుర్తించారు. గొర్రె ఒదిరెడ్డి, వజ్రమ్మ మృతదేహాలను ఒడితల గ్రామ శివారులో గుర్తించడం జరిగింది. మిగతా వాటి కోసం కూడా ఎస్పి కింద అధికారులను టీమ్ లు గా ఏర్పాటు చేసి గాలించడం జరుగుతుంది. శుక్రవారం ఆరు మృతదేహాలను గుర్తించిన విషయం తెలిసిందే.

Also Read: బురఖా ధరించకపోతే బస్సు ఎక్కకూడదట !

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News