Thursday, January 23, 2025

ఎపిలో అవినీతి బాగా పెరిగింది: కేంద్రమంత్రి

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అవినీతి భారీగా పెరిగిందని కేంద్రమంత్రి దేవ్‌సింగ్ చౌహాన్ తెలిపారు. తిరుపతిలో కేంద్రమంత్రి దేవ్‌సింగ్ చౌహాన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడారు. ఇసుక, లిక్కర్, మైన్, డ్రగ్స్ మాఫియాదే రాజ్యమైందన్నారు. సిఎం జగన్ మోహన్ రెడ్డి తన అనుచరులకు రాష్ట్రాన్ని దోచిపెడుతున్నారని దుయ్యబట్టారు. కేంద్ర పథకాలను సొంత పథకాలుగా ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు.

Also Read: ఆన్‌లైన్ షాపింగ్: నాలుగేళ్ల తర్వాత పార్సిల్ డెలివరీ

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News