Saturday, February 22, 2025

భద్రకాళి అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు

- Advertisement -
- Advertisement -

వరంగల్: భద్రకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. శ్రావణ శుక్రవారం కావడంతో మహిళలు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారి దర్శనానికి భారీగా భక్తులు బారులు తీరారు. రాజరాజేశ్వరి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. కన్యకా పరమేశ్వరి గుడిలో అమ్మవారికి గాజులతో ప్రత్యేక అలంకరణ చేపట్టారు.

Also Read: నిర్మల్ లో నడి రోడ్డుపై గర్భిణీ ప్రసవం…..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News