Monday, December 23, 2024

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఉచిత దర్శనం కోసం 10 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం కోసం భక్తులకు 18 గంటల సమయం పడుతుంది. రూ.300 శీఘ్రదర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. సర్వ దర్శనం టోకెన్ పొందిన భక్తులకు 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. సోమవారం 70,413 మంది భక్తులు దర్శించుకున్నారు. 32,206 మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు. స్వామి వారి హుండీ ఆదాయం 3.37 కోట్లుగా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News