- Advertisement -
తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. కంపార్ట్‌మెంట్లు నిండిపోయి భక్తులు వెలుపల వేచివున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారిని 66462 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.77 కోట్లుగా ఉంది.
Also Read: కొనసాగుతున్న ఉత్కంఠ..చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై తీర్పు నేటికి వాయిదా
- Advertisement -