Monday, December 23, 2024

తిరుమలలో భక్తుల రద్దీ..

- Advertisement -
- Advertisement -

More devotees in Tirumala

 

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శుక్రవారం ఉదయం 6 గంటల సమయానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట క్యూలైన్ లో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులకు సుమారు 14 గంటలకు పైగా సమయం పడుతుంది. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 నుండి 4 గంటల సమయం పడుతుంది. గురువారం 63,754 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 30,790 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమ్పరించారు. 3.63 కోట్ల రూపాయలు  స్వామివారికి హుండీ ద్వారా భక్తులకు సమర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News