Tuesday, January 21, 2025

యాదాద్రిలో కొనసాగుతున్న భక్తుల రద్దీ…

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: యాదాద్రిలో సోమవారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శనానికి దాదాపు రెండున్నర గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి దాదాపు గంటన్నర సమయం పడుతోంది. వరుస సెలవులతో యాదాద్రి ఆలయానికి భక్తులు పోటెత్తారు.

Also Read: మలక్‌పేటలో భారీ ఐటి పార్కుకు మంత్రి కెటిఆర్ శంకుస్థాపన..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News