Monday, December 23, 2024

మూసీ నదికి వరద నీరు…

- Advertisement -
- Advertisement -

Water released from musi river in Suryapet

సూర్యాపేట : ఎగువన భారీ వర్షాలు కురవడంతో మూసీ నదికి వరద ప్రవాహం పెరిగింది. మూసీ నది నిండు కుండలా మారింది. మూసీ ప్రాజెక్టు గేట్లు ఎత్తి వరదనీరు దిగువకు విడుదల చేశారు. ఇన్ ఫ్లో 7612.52 క్యూసెక్కులుండగా ఔట్ ఫ్లో 3600 క్యూసెక్కులుగా ఉంది. మూసీ పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 641.40 అడుగులు దాటింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సమర్థ్యం 4.46 టిఎంసిలు కాగా, ఇప్పటికే 3.36 టిఎంసిలకు చేరుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News