Monday, December 23, 2024

చిన్న సినిమాలు… చాలా ఆనందంగా ఉంది: ఆర్ నారాయణ మూర్తి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇవాళ చాలా ఆనందంగా ఉందని ఆర్ నారాయణ మూర్తి తెలిపారు. చిన్న సినిమాలకు అవకాశం లేకుండా పోతుందన్నారు. సిఎం జగన్ మోహన్ రెడ్డితో సినీ ప్రముఖులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆర్ నారాయణ మూర్తి మీడియాతో మాట్లాడారు. మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నంది అవార్డులు ఇచ్చేలా రెండు తెలుగు రాష్ట్రాలను ఒప్పించాలన్నారు. చిన్న సినిమాలు బతికేలా చేస్తామని సిఎం చెప్పినందుకు ఆర్ నారాయణ మూర్తి సంతోషం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News