Thursday, January 23, 2025

జిఎస్‌టి పరిధిలోకి మరిన్ని వస్తువులు!

- Advertisement -
- Advertisement -

Gst 47 council

ముంబై: జూలై 18 నుంచి జిఎస్‌టి పరిధిలోకి మరిన్ని వస్తువులు రానున్నాయి. వస్తువులు-సేవలు, బ్రాండేతర ఆహారోత్పత్తులు సహా తొక్కు, లస్సీ, చెక్కులు, కోసిన,పాలిష్ చేసిన రత్నాలు, లెడ్ ల్యాంపులు, పెన్సిళ్లు , షార్పెనర్లు, ప్రింటింగ్, డ్రాయింగ్, రైటింగ్ ఇంకు, వంట సామాగ్రి, ఆసుపత్రి గదులు వంటివన్నీ ఈ పరిధిలోకి రానున్నాయి.

GST1

GST2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News