- Advertisement -
కుంటాల : హరితహరంలో లక్ష్యానికి మించిన మొక్కలు నాటాలని జిల్లా డిఆర్‌డివో పిడి విజయలక్ష్మీ అన్నారు. మంగళవారం మండలంలోని కల్లూర్‌లో నర్సరీని పరిశీలించారు. 11వ హరితహరం కార్యక్రమాన్ని విజయవంతం చేయలన్నారు. ప్రతి ఒక్కరు ఆరు మొక్కలు నాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో దేవెందర్ రెడ్డి, ఎంపివో అబ్దుల్ రహీం, ఏపివో నవీన్, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.
- Advertisement -