Thursday, January 23, 2025

వరి సాగులో ఆంధ్రాను మించిపోయాం: హరీష్ రావు

- Advertisement -
- Advertisement -

సిద్ధిపేట: ఆంధ్రా కన్నా ఎక్కువ ఎకరాల్లో వరి సాగు చేస్తున్నామని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. సిద్ధిపేట జిల్లా గ్రామీణ మండలం చిన్నగుండవెళ్లిలో రైతు వేదిక, యోగ కేంద్రాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. సిఎం కెసిఆర్ రైతు శ్రేయస్సు కోసం చేసిన కృషి వల్లే ఇది సాధ్యమైందని ప్రశంసించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News