Monday, December 23, 2024

బడ్జెట్ 2023: వ్యవసాయ అభివృద్ధికి ప్రత్యేక నిధి ఏర్పాటు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: చిరుధాన్యాల పంటలకు ప్రత్యేక ప్రోత్సహకాలు. మత్స్యశాఖకు 6 వేల కోట్లు నిధులు కేటాయింపు. 81 లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు ప్రోత్సహకాలు, ఉద్యానపంటలకు చేయూత. ఉచిత ఆహర ధాన్యాల పంపిణీ కొనసాగింపు. దేశ వ్యాప్తంగా 157 కొత్త నర్సింగ్ కాలేజిల ఏర్పాటు. వ్యవసాయ అభివృద్ధికి ప్రత్యేక నిధి ఏర్పాటు. వ్యవసాయ పరపతిసంఘాలను డిజిటలైజ్. శ్రీ అన్న పథకం ద్వార చిరుధాన్యాల పంటలకు ప్రోత్జాహం. గ్రీన్ ఎనర్జీ రంగంలో మరిన్నిి ఉపాధి అవకాశాలు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News