Wednesday, January 22, 2025

పొరుగు దేశాలకు 2 లక్షలకు మించి తరలివెళ్లిన ఉక్రేనియన్లు

- Advertisement -
- Advertisement -

More than 2 lakh Ukrainians have moved to neighboring countries

 

జెనీవా : పొరుగుదేశాలకు తరలివెళ్లిన ఉక్రేనియన్ల సంఖ్య రెండులక్షలు దాటిందని ఐక్యరాజ్యసమితి శరణార్ధుల ఏజెన్సీ వెల్లడించింది. రష్యాదాడులకు తరలివెళ్తున్న వారి సంఖ్య ఎప్పటికప్పుడు మారుతోందని, మరో తాజా సమాచారం తరువాత వెల్లడిస్తామని శరణార్ధుల ఏజెన్సీ (యుఎన్)హైకమిషనర్ వివరించారు. ఉక్రెయిన్ నుంచి పోలాండ్, హంగేరీ, రొమేనియా దేశాలకు కనీసం 1,50, 000 మందైనా శరణార్థులుగా తరలివెళ్లి ఉంటారని ఏజెన్సీ ఆదివారం అంచనా వేసింది. గత 48 గంటల్లో లక్షమందికి మించి ఉక్రేనియన్లు పోలిష్‌ఉక్రేనియన్ సరిహద్దు దాటి ఉంటారని పోలాండ్ ప్రభుత్వం ఆదివారం వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News