Monday, January 20, 2025

దోమల నివారణ పద్దతులు…

- Advertisement -
- Advertisement -

ఇంటి పరిసరాల్లో నీటి నిల్వ ఉండే ప్రదేశాలను గుర్తుంచి వారానికి ఒకసారి నీటి నిలువలను శుభ్రం చేయాలి.
జీవావరణ విధానంలో గంబూషియా, గప్పి చేపలను మంచి నీటి చెరువులలో, బావులలో, వదిలి దోమ లార్వాలను నియంత్రణ రసాయనాల పిచికారి విధానంలో 5ఎంఎల్. టేమీఫాస్ ను 10 లీటర్ల, నీటిలో కలిపి సంపులో, ఓవర్ హెడ్ టాంక్స్ లలో పిచికారి చేయడం వల్ల లార్వాను నియంత్రించవచ్చు.
150 గ్రాముల ఎసిఎం పౌడరును 10 లీటర్ల నీటిలో కలిపి ఇంటి వెలుపల గోడలకు పిచికారి చేయడం వలన పెద్ద దోమలను అరికట్టవచ్చు.
1లీటర్ పైరిట్రిమ్ రసాయనం ను 19 లీటర్ల కిరోసిన్ లో కలిపి ఇంటి లోపల వుండే గోడల మీద పిచికారీ చేయడం వలన వ్యాధి కారక ఎడిస్ దోమలను అరికట్టవచ్చు.
కట్టే పొట్టు ను గోనెపు సంచులలో బంతుల్లాగా (ఆయిల్ బాల్స్) నింపి వాటిని మలేరియా లార్విసైడ్ ఆయిల్ లో నానబెట్టి మురుగు నీరు ఎక్కువుగా ఉన్న ప్రదేశాలు మరియు చెరువులలో వేసి లార్వాలను నియంత్రణ.
డ్రోన్ పరికరాలను ఉపయోగించి చెరువులలో రసాయనాలు పిచికారీ చేసి లార్వాలను నియంత్రించవచ్చు.
ఫ్లోటింగ్ ట్రాష్ కలెక్టర్ (ఎఫ్‌టిసి) మిషన్ లను ఉపయోగించి చెరువులో ఉండే గుర్రపు డెక్క ను తొలగించడంవలన దోమ లార్వాలను ధ్వంసం చేసేందుకు చర్యలు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News