Monday, December 23, 2024

‘భారత్ జోడో యాత్ర ‘…. మీడియా, పబ్లిసిటీ కోఆర్డినేటర్ గా మోత రోహిత్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ‘భారత్ జోడో యాత్ర ‘ కార్యక్రమానికి మోత రోహిత్ ను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మీడియా, పబ్లిసిటీ కోఆర్డినేటర్ గా ఎఐసిసి నియమించింది. హైదరాబాద్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మోత రోహిత్ ను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ భారత్ జొడో యాత్ర ‘ కార్యక్రమానికి ఆంధ్ర ప్రదేశ్ లో జరిగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర కు మీడియా అండ్ పబ్లిసిటీ కోఆర్డినేటర్ గా నియమించారు. ఈ మేరకు ఎఐసిసి మీడియా అండ్ పబ్లిసిటీ చైర్మన్ పవన్ ఖేరా ప్రకటన విడుదల చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News