Saturday, December 21, 2024

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి సర్వ దర్శనానికి 15 గంటల సమయం పడుతుంది.  ఎటిసి కౌంటర్‌ వరకు భక్తుల క్యూలైన్‌లో నిలిచి ఉన్నారు. శనివారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.45 కోట్లుగా ఉందని టిటిడి అధికారులు వెల్లడించారు.

Also Read: అల్లుడిపై పెట్రోల్ పోసి తగలబెట్టిన అత్తింటి వారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News