Thursday, January 23, 2025

తల్లీకూతుళ్లు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Three commit suicide after failing in 10th in AP

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆదర్శనగర్ కాలనీలో తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకున్న గురువారం వెలుగులోకి వచ్చింది. ఎదుళ్ల ఆగమ్మ (55), కూతురు మనోహర (36) మతిస్థిమితం సరిగా లేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తిగా కుళ్ళిన శవాలు, దుర్వాసన రావడం అధికారులకు స్థానికులు సమాచారం ఇచ్చారు.  మనోహర గత 6 సంవత్సరాల నుంచి పక్షవాతం బాధ పడుతుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని  4 రోజుల క్రితమే ఉరి వేసుకొని చనిపోయినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News