Monday, January 20, 2025

నెల్లూరులో విషాద ఘటన.. తల్లీకూతుళ్లు ఆత్మహత్య..

- Advertisement -
- Advertisement -

Mother and Daughter commit Suicide in Nellore

నెల్లూరు: జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. గురువారం వాకాడులోని అశోక్ పిల్లర్ సెంటర్ ప్రాంతంలో ఓ ఇంట్లో ఉరివేసుకుని తల్లీకూతుళ్లు ఆత్మహత్యకు చేసుకున్నారు. తమ మరణానికి ఎవ్వరూ కారణం కారని సూసైడ్ నోట్ రాసి ఈ దారుణానికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Mother and Daughter commit Suicide in Nellore

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News