Thursday, April 3, 2025

అర్థరాత్రి యువతి ఇంట్లోకి చొరబడి తల్లీ, ఇద్దరు కూతుర్లపై..

- Advertisement -
- Advertisement -

తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక గ్రామంలో ఓ ప్రేమోన్మాది ముగ్గురి పై దాడి చేసి గాయపరిచాడు. కొన్ని రోజులుగా ప్రేమ పేరుతో యువతి వెంటపడున్నాడు. ఆమె నిరాకరించడంతో అర్థరాత్రి యువతి ఇంట్లోకి చొరబడి తల్లి, ఇద్దరు కూతుర్లపై సుత్తితో దాడి చేశాడు. అనంతరం ప్రేమోన్మాది గొంతుకోసుకున్నాడు. తల్లి,ఇద్దరు కూతుర్లకు తీవ్రగాయాలు కావడంతో గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పేమోన్మాదిని మరో ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News