Tuesday, December 24, 2024

తల్లి, కూతుళ్ల బంధం

- Advertisement -
- Advertisement -

జామ్ నగర్ లో అనంత్, రాధికల వివాహానికి ముందు జరిగిన పెళ్ళి వేడుకలో నీతా అంబానీ, మమతా దలాల్ తమ తల్లి పూర్ణిమా దలాల్ తో కొన్ని మధుర క్షణాలు పంచుకున్నారు. ఆ సందర్భంలో దిగిన ఫోటో ఇది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News