- Advertisement -
అన్నమయ్య జిల్లా కొత్తపేటలో విషాదం నెలకొంది. అప్పుల బాధ తాళలేక తల్లి కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన కుటుంబీకులు వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ తల్లి మృతి చెందగా, కొడుకు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
- Advertisement -