
అమరావతి: ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పూలతోటలో కుటుంబంలో కలహాలు చెలరేగడంతో తల్లి తన ఇద్దరు పిల్లలను బావిలో తోసేసి అనంతరం తాను దూకింది. వెంటనే గ్రామస్థులు గమనించి వారి రక్షించేందుకు ప్రయత్నించారు. కానీ అప్పటికే ఇద్దరు పిల్లలు చనిపోయారు. తల్లి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
- Advertisement -