- Advertisement -
బాసర : బాసర రైల్వే స్టేషన్‌లో పట్టాలపై ఇద్దరూ కూతుళ్లను తీసుకుని తల్లి ఆత్మహత్య యత్నం. రెండు నిమిషాల్లోనే బ్రతికిన చిన్నారుల తల్లి ప్రాణం. గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు. చేరదీసి పోలీస్ స్టేషన్‌కి తరలించిన పోలీసులు. మహారాష్ట్రలోని విధర్భ ప్రాంతం అని వివరాలు చెప్పడానికి నిరాకరించిన మహిళ.
బాసర రైల్వే స్టేషన్ లో ఇద్దరు కూతుళ్ల తో సహా ఆత్మహత్యకు యత్నించిన తల్లిని కాపాడిన బాసర పోలీసులు. ఆత్మహత్యకు యత్నిస్తున్న సమయంలో గమనించి పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు.పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి కౌన్సిలింగ్ అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించిన స్థానిక పోలీసులు.
- Advertisement -