Monday, December 23, 2024

రెండేళ్ల కూతుర్ని చంపి.. తల్లి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Mother committed suicide after killing her daughter

అమరావతి: అల్లూరి జిల్లా హుకుం పేట మండలం తడిగిరిలో దారుణం చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం రెండేళ్ల కూతురిని ఓ తల్లి హత్యచేసింది. తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. మతిస్థిమితం లేకపోవడమే ఈ దారుణానికి కారణమని కుటుంబసభ్యులు చెబుతున్నారు.  స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News